Tuesday, 14 April 2026 11:22:06 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

తారకరత్న మృతి... నారాయణ హృదయాలయ ఆసుపత్రి లో ఆరోగ్యo విషమించటంతో మృతి......

Date : 18 February 2023 10:24 PM Views : 943

విశ్వాస్ టీవీ - కర్ణాటక / విజయవాడ : నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ హృదయాలయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనకు తెలిసిందే. గత 20 రోజులుగా ఈయన నారాయణ హృదయాలయాలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు అయితే నేడు ఈయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో తుది శ్వాస విడిచారు.

నందమూరి తారకరత్న గత 20 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక్కసారి కూడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో అభిమానులలో మరింత ఆందోళనలు మొదలవుతున్నాయి. నిజానికి తొలినాళ్లతో పోలిస్తే తారకరత్న ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని ఆయన పరామర్శించిన వారు కూడా మీడియాతో చెబుతున్నారు. ఇక వైద్యులు కూడా ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇదిలో ఉండగా గురువారం తారకరత్న మెదడు, తల భాగానికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆయన గుండె, మూత్రపిండాలు, కాలేయం సాధారణ స్థితికి వచ్చాయని కానీ కార్డియాక్ అరెస్టు కారణంగా తారకరత్న మెదడుకు రక్తప్రసరణ జరగకపోవడం వల్లే నీరు చేరి... మెదడు వాపుకు గురైంది అని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలోనే ఈరోజు తారకరత్న మెదడు పనితీరును తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది అని రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు లేదా రేపు బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యుల నుంచి తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ,సినీ రాజకీయ ప్రముఖులు టిడిపి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తారకరత్న త్వరగా కోలుకొని మామూలు మనిషి కావాలని ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు పలు ప్రాంతాలలో ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు.. తారకరత్నను విదేశాలకు తరలించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి వైద్యులను ఇక్కడికి తీసుకొచ్చి అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు. అయినా కూడా ఆయన స్పందించ పోవడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు....

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :