Tuesday, 14 April 2026 11:21:35 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన డాక్టర్‌ ..కడుపులో ఏం పెట్టిందో తెలుసా ?

Date : 25 February 2023 04:06 PM Views : 964

విశ్వాస్ టీవీ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : OMG: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు ఐదేళ్ల క్రితం ఆపరేషన్ చేసింది ఓ మహిళా వైద్యురాలు. తర్వాత ప్రసూతి మహిళను ఇంటికి పంపించారు. అప్పటి నుంచి సదరు మహిళ కడుపు నొప్పుతో బాధ పడుతూ ఉంది. కడుపులో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు.

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిందన్న చందంగా మారింది ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల పరిస్థితి. పెద్దపల్లి(Peddapally)జిల్లా గోదావరిఖని(Godavarikhani)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు ఐదేళ్ల క్రితం ఆపరేషన్ చేసింది ఓ మహిళా వైద్యురాలు. తర్వాత ప్రసూతి మహిళను ఇంటికి పంపించారు. అప్పటి నుంచి సదరు మహిళ కడుపు నొప్పుతో బాధ పడుతూ ఉంది. నొప్పి ఎక్కువ కావడంతో హైదరాబాద్‌(Hyderabad)లోని పరీక్షలు చేయించారు కుటుంబ సభ్యులు. టెస్టుల్లో ఏమి తెలియకపోవడంతో ఎక్స్‌రేలు తీశారు. అప్పుడు గోదావరిఖనిలోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ వెలగబెట్టిన ఘనకార్యం బయటపడింది. ఎక్స్‌రేలో కడుపులో కత్తెర ఉన్నట్లుగా తేలింది. మహిళను వివరాలు అఢగటంతో ఐదేళ్ల క్రితం జరిగిన తన డెలవరీ(Delivery) విషయం చెప్పడంతో గోదావరిఖనిలోని ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ (Doctor)నిర్వాకంగా తెలిపింది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :