Tuesday, 14 April 2026 11:22:07 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఎన్టీఆర్ రాజీకీయాల్లో బోలా మనిషి,అందుకే వెన్ను పోటు కి బలి అయ్యారు

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడు విమర్శలు...

Date : 24 December 2022 06:54 PM Views : 1071

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు జిల్లా : గుంటూరు తెనాలి*విశ్వాస్ టీవీ :ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో దివంగత మాజీ సీఎం, నటుడు నందమూరి తారక రామారావు (ఎన్జీఆర్‌) శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ రాధారాణి హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రత్యేక అథితులుగా ఎన్జీఆర్‌ కుమార్తె లోకేశ్వరి, కుమారుడు రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం ఎన్టీఆర్‌ను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..'చారిత్రక పురుషుడు నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్‌. బలహీన, పేద వర్గాలకు చేయూతనిచ్చారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారు. ఆడపడుచులను ఆదరించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు'' అని వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రకృతిని ప్రేమించాలి.. కలిసి జీవించాలి.. ''గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. గాంధీ జీవితాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికతకు, నడవడికకు చిహ్నం మనం పాటించే పద్ధతులు. గాంధీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగానే కాకుండా ఆయన ఆలోచనలు అందరూ ఆచరించాలి. సెల్‌ఫోన్లు ఎక్కువగా వాడితే హెల్‌ఫోన్లు అవుతాయి. ప్రకృతిని ప్రేమించాలి.. కలిసి జీవించాలి. పచ్చదనం మనిషికి ప్రశాంతతను ఇస్తుంది. ప్రతి ఒక్కరూ మహానుభావులు చూపించిన మార్గంలో నడవాలి'' అని వెంకయ్య అన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :