Saturday, 13 June 2026 04:04:26 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

గురజాడ గృహాన్ని గాలికి వొదిలేసిన ప్రభుత్వo... వట్టి వెదవాయులోయ్ అన్న మాటకి నిజంగా అట్లాగే ఉంది. అన్న లోకసత్తా బాబ్జీ...

Date : 02 September 2023 01:32 PM Views : 1310

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయనగరం జిల్లా : *గురజాడ గృహాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం.భీశెట్టి బాబ్జి.లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సాహిత్య రంగంలో తెలుగుజాతిని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన మహాకవి గురజాడ అప్పారావు నివసించిన గృహం అద్వాన్నంగా ఉంటే పట్టించుకొనే తీరిక ప్రభుత్వానికి,ఎమ్మెల్యేలకి,మంత్రులకి లేని పరిస్థితి నెలకొందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు శనివారం ఉదయం గురజాడ గృహాన్ని సాహిత్య అభిమానులతో కలసి సందర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 21 న గురజాడ 161 వ జయంతి ని జరుపుకుంటామని ఆరోజుకి గోడలకి రంగులు వేసి,పూలదండ లతో అలంకరించి గురజాడ ని ఆహా,ఓహో అని చెప్పి,అధికారులు, నాయకులు వెంటనే మరచిపోతారని ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతుగానే మిగిలిపోతుందని భీశెట్టి ఆవేదన వ్యక్తంచేశారు, గురజాడ ఇంటి చుట్టూ దుర్గంధం పూరితమై వాతావరణం నెలకొందని,తలుపులు, కిటికీలు,విరిగిపడివున్నాయని,తెలుగు జాతి చైతన్య స్ఫూర్తి,మహాకవి,దేశమంటే మట్టికాదోయ్,దేశమంటే మనుసులోయ్,అని చెప్పిన మహా మనిషి గురజాడ అప్పారావు గృహంకి ఈ పరిస్థితి రావడం ఆయన అభిమాని గా తట్టుకోలేకపోతున్నానని,ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంటిని ఆధునీకరణ చెయ్యడం లేదని,కన్యాశుల్కం నాటకంలో మనవాళ్లు వట్టి వెదవాయులోయ్ అనే మాట గురజాడ ఎందుకన్నారో ఇప్పుడు అర్ధం అవుతుందని ఎద్దేవా చేసారు, పాలకులు వెంటనే గురజాడ ఇంటిని అదునీకరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి పరిసరాల ఫోటోలు విడుదల చేశారు, ఈ సమావేశంలో ప్రముఖ సాహిత్య వేత్త డాక్టర్ జక్కు రామకృష్ణ, సత్యప్రసాద్,తేజ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :