విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖ ఉక్కు కర్మాగారం లో ప్రమాదం... స్టీల్ ప్లాంట్ SMS - 2 లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడం తో ప్రమాదం. దీంతో ద్రవ ఉక్కు పడి 9 మంది కార్మికులు కు తీవ్ర గాయాలు* *క్షతగాత్రుల్లో ఒక డీజీఎం, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు,బాధితులను విశాఖ జనరల్ హాస్పిటల్ కి తరలించిన యాజమాన్యo. కాలిన గాయాలతో కొట్టి మిట్టాడుతున్న బాధితలు...
Admin
Viswas Tv