Tuesday, 14 April 2026 11:22:14 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఎమ్మెల్సీ అభ్యర్థి గా రాయపాటి ముమ్మరంగా ప్రచారం......

Date : 13 February 2023 10:45 AM Views : 947

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు జిల్లా : తూర్పు రాయలసీమ ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు ప్రజాసంఘాల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయపాటి జగదీష్ మరియు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూక సాని బాలాజీ గారిని కలిసి పట్టభద్రులు ఎన్నికల్లో బలహీనవర్గాలకు దళిత బహుజనులకు అండగా ఉండాలని రెండో ప్రాధాన్యత ఓటు జగదీష్ కి వచ్చే విధంగా చంద్రబాబుతో మాట్లాడాలని కోరారు నూకసాని బాలాజీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి బలహీనవర్గాలకు రెండో ప్రాధాన్యత ఓటు వేసే విధంగా పరిశీలిస్తామని అన్నారు జగదీష్ బాలాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :