విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఏపీ..విశాఖ జిల్లాలో బగ్గు మన్న టీడీపీ కార్యకర్తలు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, గంట శ్రీనివాసరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, గవిరెడ్డి రామానాయుడు టికెట్ నిరాకరించటముతో పార్టీ జెండాలు అన్ని పీకేసి పనుల్లో నిమగ్నమయ్యారు ఇప్పటికే గండి బాబ్జి రాజీనామా చేసారు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లతో 500మంది నాయకులతో సమావేశం ఏర్పాటు చేయటం, టికెట్ ఇవ్వకపోతే టీడీపీ పతనo కాయం అని రామానాయుడు తో పాటు పార్టీ సీనియర్ నాయకులు హెచ్చరిక జారీ చేసారు
https://www.youtube.com/live/IFjCKQ5gcwM?si=aKzgbP3AVuiztCia
https://www.youtube.com/live/IFjCKQ5gcwM?si=aKzgbP3AVuiztCia
Admin
Viswas Tv