Saturday, 13 June 2026 06:33:52 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

TARAK RATNA : బిగ్ బ్రేకింగ్: తారకరత్న పై విష ప్రయోగం చేసింది వాళ్లే.. రెండు రోజుల ముందే ప్లాన్..!?

Date : 28 January 2023 03:54 PM Views : 1253

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : Taraka Ratna: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్రను నిన్న ప్రారంభించారు. ఎప్పటి నుంచో ఈ పాదయాత్రను చేయాలనుకున్న లోకేష్ నిన్న పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పంలోని లక్ష్మీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఉదయం 11 గంటల మూడు నిమిషాలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కాగా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయనతో పాటు నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. ఎవరు ఊహించని విధంగా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది.తారక రత్న అస్వస్థకు గురయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. బాలకృష్ణ హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి.. బెంగళూరు హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తే మంచిదని వైద్యులు కూడా అదే విషయం చెప్పారని బాలకృష్ణ తెలిపారు. అయితే పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారక రత్న సడన్ గా ఆయన పరిస్థితి విషమంగా ఎందుకు మారిందని.. దీని వెనుక ఏదో కుట్ర జరిగిందని తారక రత్న ఫ్యాన్స్ వాదన.

తారకరత్న స్పృహ తప్పలేదని ఆయన పై విష ప్రయోగం జరిగిందని చెప్పుకొస్తున్నారు టిడిపి నేతలు. దీనికి కారణం ఆయన శరీరం నీలం రంగులో కి మారడమే కారణమని తెలుస్తోంది. యువగళం యాత్ర ప్రారంభించే ముందు తీర్థప్రసాదాలు తారకరత్న తీసుకున్నారని.. ఆ కారణంగానే తారకరత్న పల్స్ పడిపోయిందని.. ఆయన కండిషన్ క్రిటికల్ గా మారిందని.. సుమారు 45 నిమిషాల పాటు ఆయనకు పల్స్ అందలేదని.. కాగా ఆయనను యధావిధిస్థితికి తీసుకోరాడానికి.. డాక్టర్ చాలా కష్టపడ్డారని సమాచారం. నిజానికి షెడ్యూల్ ప్రకారం తారకరత్న ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు.. 48 గంటలు ముందే ఆయన ఈ షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈలోపే ఇలా జరగడం ఏపీ పాలిటిక్స్ లోనే సంచలనంగా మారింది. అయితే ఆయనంటే గిట్టని వాళ్ళు కొందరు ఇలా ఆయనపై విష ప్రయోగం చేశారని సోషల్ మీడియాలో టిడిపి తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే లోకేష్ యాత్ర ప్రారంభించిన రోజే ఇలా తారకరత్న పై విషప్రయోగం జరగడం ఏపీ రాజకీయాల్లోని సంచలనంగా మారింది. తారకరత్న పై ఎవరో దగ్గర వాళ్ళే ఇలా పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి మరి విష ప్రయోగం చేశారన్నది టిడిపి తమ్ముళ్ల వాదన దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తారక రత్న త్వరగా కోలుకోవాలని అందరూ దేవుడిని ప్రార్ధిస్తున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :