Saturday, 13 June 2026 03:58:16 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

2011 నుండి వేలాది మందికి రక్తదానం చేసి, ప్రాణాల్ని పోసిన జాగరుపు.....

Date : 23 January 2023 08:48 PM Views : 943

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : *విశాఖ జిల్లా: వడ్లపూడిలో జరిగిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న*అఖిల భారత మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ బీసీ సెల్ ప్రెసిడెంట్*& *బీసీ సంక్షేమ సంఘం గాజువాక అధ్యక్షలు *జాగారపు శ్రీను* వడ్లపూడి యువసేన కర్రీ దినేష్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈప్పటి వరకు 29 రక్తదాన శిబిరాలు నిర్వహించి నిత్యము స్వచ్ఛందగ సేవలు అందిస్తున్న సేవా తత్పరుడు జాగరపు శ్రీను మరియు హరిత దంపతులను సత్కరించడం జరిగింది ** జాగరపు శ్రీను 2011 నుంచి గాజువాక లో మొట్టమొదటిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి యువతలో రక్త దానం పై ఉన్న అపోహలను తొలగించే, రక్తదానం పై అవగాహన కలిగించే, కొన్ని వందల మందిని రక్తదాతల గా తీర్చిదిద్దిన గొప్ప ఘనత జాగరపు శ్రీను గారిది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కొన్ని వేల మందికి సకాలంలో రక్తం అందించే కొన్ని వేల మందికి పునర్జన్మ ప్రసాదించిన గొప్ప సేవా హృదయం ఉన్న మనిషి జాగరపు శ్రీను గారు.., ఎంతో మంది నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించి క్రీడాకారులను ప్రోత్సహించిన గొప్ప క్రీడాకారుడు జాగరపు శ్రీను ఇంకా జాగరపు శ్రీను చేసినఎన్నో సేవాకార్యక్రమాలను గుర్తించి వడ్లపూడి యువసేన కర్రీ దినేష్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు సన్మానించడం జరిగింది అని జాగరపు శ్రీను అన్నారు..

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :