Tuesday, 14 April 2026 11:21:35 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

గ్రామాల్లో తీర్దాలు డిప్యూటీ సీఎం అండ దండలతో, చెప్పిందే చెయ్యాలి అంట,లేదు అంటే పోలీస్ కేసులే....

డిప్యూటి సీఎం ఫోటో లేనిదే, ఎటువంటి పోగ్రాములు జరగవు. లేదు అంటే ఆపేస్తాం

Date : 25 January 2023 11:05 PM Views : 1037

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఏటా జరిగే,తీర్దాలు కానీ ఈ సంవ్సతరం మాత్రం అంతా ఢిపరెంట్ డిప్యూటీ సీఎం మండల పరిదిలో మాత్రo బూడి చెప్పింది చెయ్యాలి, కాదు, అవదు అంటే జరగదు.లేదు అంటే ఒక ఫోన్ కొడతారు అంట. పోలీస్ లు వస్తారు అంట, వచ్చే రాగానే పరిమిషన్ లేదు అని నాన ఇబ్బంది పెడతారు అంట. డాన్స్ బేబీ డాన్స్ అయిన, బుర్రకత, అయిన రికార్డింగ్ డాన్స్ అయిన డిప్యూటీ సీఎం గారు ఫోటో తో పెద్ద స్క్రీన్ పెట్టి ఎటువంటి ప్రోగరాలు పెట్టాలి అంట. ఫోటో లేనిదే పరిమిషన్ లేదు మొగమోటం లేకుండా చెప్తున్నారు అధికారులు. ఫొటో ఉంటె ఒకే చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసారు అంట . ఆలా అని ఒక గ్రామoలో 25.1.2023 న వెంకట రాజు పురం గ్రామ తీర్ధంలో జరిగిన సంఘటనలు, ఆ గ్రామoలో ఎప్పుడు ఏ పండగ జరిగిన, సర్పంచ్ తో సంబంధం లేకుండా గ్రామ పెద్దులు, హుండీ పెద్దలు సమక్షమoలో జరిగే ఏ పండగ అయిన పెద్దలు, యువత కలిసి చేసేవారు.కానీ సర్ఫoచ్ అంటే అర్దo తెలియనవాళ్ళు ఏక పక్షముoతో గ్రామాన్ని నాశనం చేస్తున్నారు అనిఆ గ్రామ పెద్దలు చెప్పుతున్నారు. ఏప్పుడు మా గ్రామoలో రాజకీయాలు టైం లో మాత్రమే ఎవురు దారి వారధి, కానీ అంతా అయ్యాక ఏ పండగ వచ్చిన గ్రామ పెద్దలు నిర్ణయంతో జరిగేది. ఇప్పుడు ఆలా లేదు. స్టేజి మీద డిప్యూటి సీఎం అశీసులతో అని చెప్పి మరి , మా గ్రామాన్ని ఎవురో పేరు, చెప్పటం ఎంటో అర్ధం కావటం లేదు అని పెద్దలు విమర్సతున్నారు...

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :