Saturday, 13 June 2026 04:08:59 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

జల్లుడు పట్టిన పోలీస్ లు, కిడ్నాపర్లు పై ఇది మూడో కేసు....

Date : 15 June 2023 04:40 PM Views : 1277

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఆయన ఓ పార్లమెంట్ సభ్యుడి కుమారుడు ఇటీవలే వివాహం జరిగింది తనకంటూ ప్రైవసీ కావాలనే ఉద్దేశంతో ఓ పెద్ద ఇల్లు నిర్మాణం చేపట్టి కుమారుడికి గిఫ్టుగా ఇచ్చాడు అ తండ్రి. అనతి కాలంలోనే వ్యాపారంలో అగ్రస్థానంలో నిలిచిన ఆ పార్ల మెంటు సభ్యుడు కుమారుడ్ని కిడ్నాప్ చేస్తే ఇంకేముంది మనం అడిగిందంతా ఇస్తారు ఇక మన సినిమా మారిపోతుందనుకున్నాడు కిడ్నాపర్ హేమంత్. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు కదా ఎవరా ఎంపీ కొడుకు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే........... విశాఖపట్నం సాగర్ తీరంలో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ కుమారుడు భార్యను కిడ్నాప్. ఇక ఆలస్యం చేయకుండా గత కొద్ది రోజులుగా ఎంపీ కుమారుడు నివాసo ఉంటున్న ఇoటిని రెక్కీ నిర్వహించి పక్క ప్లాన్ తో, ఆ ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడన్న విషయాన్ని తెలుసు కున్న కిడ్నాపర్, ఎంపీ కొడుకును కిడ్నాప్ చేసేందుకు సిద్ధం అయిపోయాడు ఈ కిడ్నాప్ లో పోలీసుల ఊహకందని విధంగా ఎవరినైతే కిడ్నాప్ చేశారా వారింట్లో పై 48 గంటలు కిడ్నాపర్ వాళ్లతో పాటు ఉన్నాడు అది ఆర్థిక రాజ ధాని విశాఖ నగరం అతి త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి నివసించే ప్రాంతపు రోడ్డు నిత్యం పర్యాటకులు అదే రోడ్లో తిరిగే అందమైన సము ద్రానికి అతి దగ్గరలో ఎంపీ కుమారుడు శరత్ ఇల్లు ఇంట్లో శరత్ ఒక్కడే ఉన్నాడని గ్రహించిన కిడ్నా పర్లు మంగళవారం ఉదయమే ఆ ఇంట్లోకి ప్రవేశించారు శరత్ ని వారి ఆధీనంలో ఉంచారు యధావిధిగా ఫోన్లు చేస్తున్న వారితో మాట్లా డించారు ఎవ్వరికీ అనుమానం కలగకుండా ఒక్కడినే కిడ్నాప్ చేస్తే మనము డిమాండ్ చేసిన డబ్బు ఎంపీ ఇవ్వడేమో అనే అనుమానం తో ఎంపీ భార్య జ్యోతిని కూడా కిడ్నాప్ చేసేందుకు మరో ఎత్తుగడ వేశాడు ఎంతో చాకచక్యంగా కొడుకు తోనే తల్లిని అదే ఇంట్లోకి పిలిపించు కున్నాడు తల్లి జ్యోతి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆమెను వారి గుప్పెట్లో పెట్టుకున్నారు ఇక ఆమెకి వస్తున్న ఫోన్లు కూడా మాట్లాడించే అవకాశాన్ని కల్పించారు ఎవరికీ అనుమానం రాకుండా గత రెండు రోజులుగా ఎప్పుడు మాదిరిగానే ఎంపీ ఎంవీవి సత్యనారాయణ కొడుకు శరత్,భార్య జ్యోతి తో ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు అయితే బుధవారం జీవి కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎంపీ సత్యనారాయణకు అనుమానం వచ్చింది కనీసం తర్వాత అయినా రిప్లై ఇస్తారు కదా ఇవ్వలేదు ఏంటి అని ఆలోచనలో పడ్డ ఎంవివి సత్య నారాయణ అదే తడువుగా పోలీసు లకు ఫిర్యాదు చేశారు ఎంపీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జీవి ఫోన్ ట్రాక్ చేశారు అప్పటికే భీమిలి మండలంలో ఉన్నట్లు కనుక్కున్నారు ఇక సిపి త్రివిక్రవర్మ ఆదేశాలతో ముగ్గురు డిసిపిలు 15 టీములుగా విశాఖలో జల్లెడ పట్టారు వారు పయనిస్తున్న కారును వెంబ డించి ఎంవివి భార్య కొడుకును జీవిని సురక్షితంగా విశాఖ తీసు కొచ్చారు వీరితో పాటు నిందితులను కూడా విశాఖ కమిషనరేట్ కు తరలించారు అయితే కిడ్నాపర్లు ఎంవివి సత్యనారాయణ కుమారుడు శరత్ కు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఎంవివి సత్యనారాయణ లేకపోవడం చూసి కిడ్నాపర్లు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది హైదరాబాదులో ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ ఆగ మేఘాల మీద విశాఖ చేరుకున్నారు తనకు ఎవరితో ఎటువంటి విభేదాలు లేవని కేవలం డబ్బు కోసమే కిడ్నాపర్లు మా కుటుంబాన్ని టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు ఎంవివి సత్యనారాయణ అయితే కిడ్నాపర్ పై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయని జైలుకు వెళ్లి వచ్చినా తన తీరు మారలేదని పోలీసులు అంటున్నారు ఏది ఏమైనా విశాఖలో ఈ కిడ్నాప్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే పోలీసులు కొద్ది గంటల్లోనే కిడ్నాపర్ను ఛేదించి పట్టు కోవడంతో తమ కుటుంబ సభ్యు లకు ఎటువంటి ప్రాణహాని లేక పోవడంతో ఎంవివి,జీవి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :